లోహ్ డీ సందర్బం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘మీ అందరి లోహ్ డీ మంగళప్రదం అగుగాక. ఈ పండుగ రోజు మన సమాజం లో సద్భావన స్ఫూర్తి ని మరింత గాఢం చేయు గాక. ఎల్లెడలా ఆనందం వెల్లివిరియాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
Have a wonderful Lohri! May this festival deepen the spirit of harmony in our society. May there be happiness all around. pic.twitter.com/s7tzg0puVX
— Narendra Modi (@narendramodi) January 13, 2023
***
DS/SH
Have a wonderful Lohri! May this festival deepen the spirit of harmony in our society. May there be happiness all around. pic.twitter.com/s7tzg0puVX
— Narendra Modi (@narendramodi) January 13, 2023