Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భోగిసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


భోగి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘భోగి నాడు ఇవే శుభాకాంక్షలు. అందరు ఆనందం గా మరియు క్షేమం గా ఉండేటట్టు చూడవలసిందంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH