Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధను యాత్ర ఆరంభం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని అందరికి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


 ధను యాత్ర ఆరంభం కావడాన్ని పురస్కరించుకొని అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.  హుషారు ఉట్టిపడే ధను యాత్ర కు ఒడిశా సంస్కృతి తో ముడిపడి ఉంది.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

 ‘‘చైతన్యం తొణికిసలాడే ధను యాత్ర ఒడిశా సంస్కృతి తో పెనవేసుకుపోయివుంది.  ఈ యాత్ర ఆరంభం అవుతున్న తరుణం లో, అందరికి ఇవే నా యొక్క అభినందన లు.  ఈ యాత్ర మన సమాజం లో సద్భావన ను మరియు ఉల్లాసాన్ని పెంపొందింప చేయు గాక.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST