Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోసార్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


   లోసార్‌ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“హ్యాపీ లోసార్… మీ కందరికీ నా శుభాకాంక్షలు. నూతన సంవత్సర ఆరంభంతో లద్దాఖ్‌లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఈ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖసంతోషాలు వెల్లివెరియాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అందరి కోరికలూ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS