పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారి జయంతి సందర్భం లో ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారి కి శ్రద్ధాంజలి ని సమర్పించాను’’ అని పేర్కొన్నారు.
Paid tributes to Pandit Madan Mohan Malaviya Ji. pic.twitter.com/XCaFEPHxof
— Narendra Modi (@narendramodi) December 25, 2022
Paid tributes to Pandit Madan Mohan Malaviya Ji. pic.twitter.com/XCaFEPHxof
— Narendra Modi (@narendramodi) December 25, 2022