Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గతనెల ‘మన్‌ కీ బాత్‌’ ఆధారంగా కరదీపికను పంచుకున్న ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత నెల (2022 నవంబర్) తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం  ఆధారంగా భారతదేశ జి20 అధ్యక్షత, అంతరిక్ష రంగంలో పురోగతి, సంగీత వాద్యాల ఎగుమతుల పెరుగుదల తదితర అనేక అంశాలతో కూడిన కరదీపికను ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో:

“గతనెల #MannKiBaatలో భారతదేశ జి20 అధ్యక్షత, అంతరిక్ష రంగంలో మన నిరంతర ప్రగతి, సంగీత వాద్యాల ఎగుమతుల పెరుగుదల వగైరా అంశాలపై ఆసక్తికర సమాచారంగల ఈ ఇ-బుక్‌ను అందరూ చూడండి. http://davp.nic.in/ebook/h_nov/index.html” అని ప్రధాని అందులో పేర్కొన్నారు.