Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిజి ప్రధానమంత్రి గా ఎన్నికైనందుకు సితివెణి రబుకాను అభినందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


ఫిజి ప్రధానమంత్రిగా ఎన్నికైనసితివెణి రబుకాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,
‘‘ఫిజీ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మీకు అభినందనలు. ఇండియా –ఫిజీ మధ్య ఎంతో కాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలు మరింత బలపడాలా కలిసిపనిచేయడానికి ఎదురుచూస్తుంటాను’’ అని పేర్కొన్నారు.