Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ గమక విద్వాంసుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ హెచ్.ఆర్ కేశవ మూర్తి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రముఖ గమక విద్వాంసుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ హెచ్.ఆర్ కేశవ మూర్తి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘గమకానికి ప్రాచుర్యం కల్పించడానికికర్నాటక ప్రత్యేక సంస్కృతి ని చాటిచెప్పేందుకు శ్రీ హెచ్.ఆర్. కేశవ మూర్తి ని చేసిన కృషి ని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటాము. ఎందరో విద్యార్థుల కు ఆయన చేసిన స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకత్వాన్ని గుర్తిద్దాం. ఆయన మృతి తో దుఃఖించాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.