Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి సంగ్రహాలయ ను సందర్శించాలంటూ పౌరుల కు విజ్ఞప్తి చేసినప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి సంగ్రహాలయ ను సందర్శించండి అంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

పర్యటన, సంస్కృతి మరియు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను ఒక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ –

‘‘@PMSangrahalaya లో నిర్వహిస్తున్న లైట్ ఎండ్ సౌండ్ శో అక్కడ కు తరలివచ్చేటప్పటి అనుభూతి ని పెంపొందింప చేయగలదు. తప్పక సందర్శించగలరు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH