Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర బడ్జెట్‌ 2023-24 కోసం సలహాలు.. సూచనలకు ప్రధాని పిలుపు


   కేంద్ర బడ్జెట్‌ 2023-2024 రూపకల్పన నేపథ్యంలో సలహాలు, సూచనలు పంపాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌పై ప్ర‌ధాని స్పందిస్తూ-

“మీ ఆలోచనలను, అభిప్రాయాలను మాతో పంచుకోండి” అని కోరారు.

*****

DS