Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మలేశియాప్రధాని గా దాతో సెరీ అన్వర్ ఇబ్రాహిమ్ గారు ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి


దాతో సెరీ అన్వర్ ఇబ్రాహిమ్ గారు మలేశియా ప్రధాని గా ఎన్నికైన సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘దాతో సెరీ @anwaribrahim గారు, మీరు మలేశియా ప్రధాని గా ఎన్నికైన సందర్భం లో మీకు ఇవే అభినందన లు. ఇండియామలేశియా ఇన్ హాన్స్ డ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను మరింత గా బలపరచడం కోసం మీతో సన్నిహితం గా పనిచేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

****