Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి


భారతదేశాని కి పూర్వ ప్రధాని పండిత్ శ్రీ జవాహర్ లాల్ నెహ్రూ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మన పూర్వ ప్రధాని పండిత్ శ్రీ జవాహర్ లాల్ నెహ్రూ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇదే శ్రద్ధాంజలి. మన దేశ ప్రజల కు ఆయన చేసిన సేవల ను సైతం మనం గుర్తుతెచ్చుకొందాం.’’ అని పేర్కొన్నారు.