Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి ని కలుసుకున్న – జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్


జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్శ్రీ మనోజ్ సిన్హా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.” అని పేర్కొంది.