Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశాని కి ప్రధాన న్యాయమూర్తి గా డాక్టర్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంలో ఆయన కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


భారతదేశాని కి ప్రధాన న్యాయమూర్తి గా డాక్టర్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘భారతదేశాని కి ప్రధాన న్యాయమూర్తి గా డాక్టర్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు ఇవే అభినందన లు. ఆయన భావి పదవీకాలం ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.