Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీఎల్. కె. ఆడ్ వాణీ ని కలుసుకొని ఆయన కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

శ్రీఎల్. కె. ఆడ్ వాణీ ని కలుసుకొని ఆయన కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


శ్రీ ఎల్.కె. ఆడ్ వాణీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలసి, ఆయన కు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఆడ్ వాణీ గారి నివాసానికి వెళ్లాను; ఆయన కు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలియజేశాను. భారతదేశం యొక్క వృద్ధి కి ఆయన అందించినటువంటి తోడ్పాటు మహత్తరమైంది. ఆయన యొక్క దూర దృష్టి మరియ ఆయన కు ఉన్న అవగాహనల కు గాను ఆయన ను యావత్తు భారతదేశం లో ఆయన ను సమ్మానించడం జరుగుతున్నది. బిజెపి యొక్క నిర్మాణం లో మరియు బిజెపి ని పటిష్ట పరచడం లో ఆయన పోషించినటువంటి పాత్ర అద్వితీయం. ఆయన స్వస్థ జీవనం కోసం మరియు ఆయన కు దీర్ఘాయుష్షు కలగాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.