Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళభాష లో ప్రముఖ రచయిత తిరు అళ. వల్లియప్ప కు ఆయన శత జయంతి సందర్భం లో శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ భాష లో ప్రముఖ రచయిత అయినటువంటి తిరు అళ. వల్లియప్ప గారి కి ఆయన శత జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘తిరు అళ. వల్లియప్ప కు ఆయన శత జయంతి సందర్భం లో నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. ఆయన ను ఆయన యొక్క అసాధారణమైనటువంటి రచన లు మరియు కవిత్వం పరం గా మాత్రమే కాకుండా చరిత్ర, సంస్కృతి మరియు సాహిత్యాల కు బాలల్లో ఆదరణ లభించేటట్టు చూసేందుకు ఆయన చేసిన ప్రయాసలకు కూడాను స్మరించుకోవడం జరుగుతున్నది. ఆయన చేసిన కృషి వర్తమాన యుగం లో అనేక మంది కి ప్రేరణ ను ఇస్తూనే ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH