Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీజంబే తాశీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


అరుణాచల్ ప్రదేశ్ విధాన సభ సభ్యుడు శ్రీ జంబే తాశీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ జంబే తాశీ జీ అకాల మరణం గురించి తెలిసి బాధపడ్డాను. ఆయన అభివృద్ధి లోకి రాదగ్గ నేత; సమాజానికి సేవ చేయాలి అనే ఉద్వేగం ఆయన లో నిండి ఉండేది. ఆయన అరుణాచల్ ప్రదేశ్ యొక్క పురోగతి కి ఎంతగానో పాటుపడ్డారు. ఈ దు:ఖ ఘడియ లో ఆయన కుటుంబానికి మరియు ఆయన యొక్క సమర్థకుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ మణి పద్మే హమ్. @PemaKhanduBJP’’ అని పేర్కొన్నారు.