మహారాష్ట్ర లో నేరల్–మాథెరాన్ టాయ్ ట్రేన్ మళ్లీ మొదలవడంతో ఈ మనోరమ యాత్ర మరింత గుర్తుంచుకోదగ్గది గా అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
రైల్ వే మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, ఆ జవాబు లో –
‘‘ఈ మనోరమ యాత్ర ను మరింత మరవరానిది గా చేస్తోంది. స్థానిక పర్యటన కు ఇది ఒక మంచి వార్త..’’ అని పేర్కొన్నారు.
Making this scenic journey even more memorable! Great news for local tourism… https://t.co/pHye7irkWr
— Narendra Modi (@narendramodi) October 26, 2022