Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచల్ప్రదేశ్ లోని జంగ్ లో ప్రభుత్వ మాద్యమిక పాఠశాల కు దాని నిర్వహణ కు గాను అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


అరుణాచల్ ప్రదేశ్ లోని జంగ్ లో ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ను చక్కగా నిర్వహిస్తున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖండూ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

‘‘చాలా బాగా కనిపిస్తోంది. ఈ పాఠశాల యొక్క విద్యార్థుల కు మరియు ఉపాధ్యాయుల కు ఇవే ప్రశంస లు.’’ అని ట్వీట్ చేశారు.

********

DS