Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాత చంద్రఘంట దేవి కి నమస్కరించిన ప్రధాన మంత్రి


నవరాత్రి ఉత్సవాల లో మూడో రోజు న మాత చంద్రఘంట దేవి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రార్థించారు.

దేవత ప్రార్థన ల (స్తుతి) పఠనాన్ని గురించిన ఓ సందేశాన్ని శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

“ఈ రోజు నవరాత్రి ఉత్సవాల లో దుర్గా మాత యొక్క మూడో స్వరూపం అయిన చంద్రఘంటా దేవి ని ఆరాధించే రోజు. ఆమె అనంతమైన అనుగ్రహం తో ప్రతి ఒక్కరి జీవితాలు వీరత్వం మరియు వినమ్రతతో శోభిల్లాలని కోరుకుంటున్నాను, దేవిని గురించిన ఈ స్తోత్రం మీ కోసం..’’ అని పేర్కొన్నారు.