Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి కి ఆయన జయంతి నాడు నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. అంత్యోదయ కు మరియు పేదల సేవ కు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం మనకు ప్రేరణ ను ఇస్తూనే ఉంటుంది. ఒక అసాధారణమైనటువంటి ఆలోచనపరుడి గా మరియు ఒక మేధావి గా కూడాను ఆయన ను అందరూ స్మరించుకోవడం జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.