Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మలేశియాలో పూర్వ కేబినెట్ మంత్రి తున్  డాక్టర్ ఎస్. సేమివేలు కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం  చేసినప్రధాన మంత్రి 


మలేశియా లో పూర్వ కేబినెట్ మంత్రి మరియు ప్రవాసి భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని అందుకొన్న మలేశియా లోని ఒకటో వ్యక్తి అయినటువంటి తున్ డాక్టర్ ఎస్. సేమి వేలు కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మలేశియా లో పూర్వ కేబినెట్ మంత్రి మరియు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని అందుకొన్న మలేశియా లోని ఒకటో వ్యక్తి అయినటువంటి తున్ డాక్టర్ ఎస్. సేమి వేలు కన్నుమూశారని తెలిసి దుఃఖిస్తున్నాను. ఆయన కుటుంబాని కి ఇదే హార్దిక సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.