Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కష్టించి పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయుల దినం సందర్భంలో శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి


‘‘కష్టించి పని చేస్తూ, తద్ద్వారా యువ విద్యార్థుల లో విద్య యొక్క ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయుల దినం నాడు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శ్రీ రాధాకృష్ణన్ జయంతి సందర్భం కావడం తో ఆయన కు శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘కష్టపడి పని చేస్తూ, యువ విద్యార్థుల లో విద్య యొక్క ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ఇవే #TeachersDay తాలూకు శుభాకాంక్షలు. మన పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శ్రీ రాధాకృష్ణన్ జయంతి సందర్భం లో ఆయన కు కూడా నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.