Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీమతి సోనియా గాంధీ తల్లి గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


 

 

 

శ్రీమతి సోనియా గాంధీ మాతృమూర్తి శ్రీమతి పావోలా మైనో గారి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘సోనియా గాంధీ గారి మాతృమూర్తి శ్రీమతి పావోలా మైనో గారి కన్నుమూత పట్ల ఇదే సంతాపం. ఆమె ఆత్మ కు శాంతి లభించు గాక. ఈ దు:ఖ ఘడియ లో, వారి కుటుంబానికి అంతటికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.