Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖస్టాక్ ఇన్ వెస్టర్ శ్రీ రాకేశ్ ఝున్ ఝున్ వాలా కన్నుమూత పట్ల సంతాపం తెలిపినప్రధాన మంత్రి


ప్రముఖ స్టాక్ ఇన్ వెస్టర్ శ్రీ రాకేశ్ ఝున్ ఝున్ వాలా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ రాకేశ్ ఝున్ ఝున్ వాలా అజేయుడు. జీవం నిండిన టటువంటి, భలే గా మాట్లాడేటటువంటి మరియు అంతర్ దృష్టి కలిగిన అటువంటి ఆయన ఆర్థిక జగత్తు కు చెరిగిపోనటువంటి తోడ్పాటు ను అందించారు. భారతదేశం ప్రగతి విషయం లోనూ ఆయన ఎంతో ఉద్వేగం తో ఉండే వారు. ఆయన మరణం దు:ఖదాయకం. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.