Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకుజూడో క్రీడాకారిణి తులికా మాన్ గారి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి 


బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు జూడో క్రీడాకారిణి తూలికా మాన్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘తూలిక మాన్ గారు బర్మింగ్ హమ్ క్రీడల లో తన మెరుపు ను విరజిమ్మారు. జూడో లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు ఆమె కు ఇవే అభినందన లు. ఈ పతకం ఆమె విశిష్టమైనటువంటి క్రీడా కరియర్ లో మరొక ప్రశంస అని చెప్పాలి. ఆమె కు భవిష్యత్తు లో ఆమె చేసే ప్రయత్నాల కు గాను ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST