శ్రీ నరేంద్ర మోదీ [ 1003KB ] | ప్రధాన మంత్రి మరియు దిగువ ఇచ్చిన వాటికి ఇన్ – చార్జి కూడా: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ లు; పరమాణు శక్తి విభాగం; అంతరిక్ష విభాగం; మరియు అన్ని ముఖ్యమైన విధాన అంశాలు; మరియు ఏ మంత్రి కి కేటాయించని అన్ని ఇతర మంత్రిత్వ శాఖలు. |
|
కేబినెట్ మంత్రులు |
||
1 | శ్రీ రాజ్ నాథ్ సింహ్ [ 565KB ] | రక్షణ శాఖ మంత్రి |
2 | శ్రీ అమిత్ శాహ్ [ 761KB ] | దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి.; ఇంకా సహాకార శాఖ మంత్రి |
3 | శ్రీ నితిన్ జయరాం గడ్కరీ [ 7593KB ] | రోడ్డు రవాణా మరియు హైవేస్ |
4 | శ్రీమతి నిర్మల సీతారమణ్ [ 1634KB ] | ఆర్థిక శాఖ మంత్రి; మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి |
5 | శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ [ 1054KB ] | వ్యవసాయం మరియు రైతు సంక్షేమం శాఖ మంత్రి |
6 | డాక్టర్ సుబ్రహ్మణ్యం జయ్ శంకర్ [ 1934KB ] | విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. |
7 | శ్రీ అర్జున్ ముండా [ 1615KB ] | ఆదివాసీ వ్యవహారాల శాఖ మంత్రి. |
8 | శ్రీమతి స్మృతి జుబీన్ ఇరానీ [ 2737KB ] | మహిళలు మరియు బాల వికాస శాఖ మంత్రి;
అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రి. |
9 | శ్రీ పీయూష్ గోయల్ [ 748KB ] | వాణిజ్యం, ఇంకా పరిశ్రమ శాఖ మంత్రి;
వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి.; |
10 | శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ [ 5000KB ] | విద్య శాఖ మంత్రి; మరియు నైపుణ్య అభివృద్ధి మరియు నవపారిశ్రామికత్వం శాఖ మంత్రి. |
11 | శ్రీ ప్రహ్లాద్ జోశీ [ 2967KB ] | పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి; బొగ్గు శాఖ మంత్రి; మరియు గనుల శాఖ మంత్రి. |
12 | శ్రీ నారాయణ్ టాటు రాణే [ 5104KB ] | సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి. |
13 | శ్రీ సర్బానంద సోనోవాల్ [ 1944KB ] | ఓడరేవు, శిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి; మరియు
ఆయుష్ శాఖ మంత్రి |
14 | శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ [ 1191KB ]
[06.07.2022న పదవికి రాజీనామా చేశారు] |
అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రి. |
15 | డాక్టర్ వీరేంద్ర కుమార్ [ 1080KB ] | సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ మంత్రి. |
16 | శ్రీ గిరిరాజ్ సింహ్ [ 734KB ] | గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి.;
మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి |
17 | శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా [ 1634KB ] | పౌర విమానయాన శాఖ మంత్రి
ఉక్కు శాఖ మంత్రి |
18 | శ్రీ రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్
[06.07.2022న పదవికి రాజీనామా చేశారు] |
ఉక్కు శాఖ మంత్రి |
19 | శ్రీ అశ్విని వైష్ణవ్ [ 362KB ] | రైల్వేల శాఖ మంత్రి; కమ్యూనికేశన్స్ శాఖ మంత్రి; మరియుఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ శాఖ మంత్రి |
20 | శ్రీ పశుపతి కుమార్ పరాస్ [ 1329KB ] | ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి. |
21 | శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ [ 1698KB ] | జల శక్తి శాఖ మంత్రి |
22 | శ్రీ కిరెన్ రిజిజు [ 1355KB ] | చట్టం, ఇంకా న్యాయం శాఖ మంత్రి |
23 | శ్రీ రాజ్ కుమార్ సింహ్ [ 722KB ] | విద్యుత్తు శాఖ మంత్రి; మరియు నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ మంత్రి |
24 | శ్రీ హర్ దీప్ సింహ్ పురీ [ 1124KB ] | పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి; మరియు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి |
25 | శ్రీ మన్సుఖ్ మాండవీయ [ 2265KB ] | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి.; మరియు రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి. |
26 | శ్రీ భూపేందర్ యాదవ్ [ 703KB ] | పర్యావరణం, అడవులు, ఇంకా జల వాయు పరివర్తన శాఖ మంత్రి; మరియు శ్రమ మరియు ఉపాధి శాఖ మంత్రి |
27 | డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే [ 1657KB ] | భారీ పరిశ్రమల శాఖ మంత్రి |
28 | శ్రీ పర్ షోత్తమ్ రూపాలా [ 4361KB ] | మత్స్య , పశు పాలన శాఖ ఇంకా పాడి పరిశ్రమ శాఖ మంత్రి. |
29 | శ్రీ జి. కిషన్ రెడ్డి [ 1790KB ] | సంస్కృతి శాఖ మంత్రి; పర్యటక శాఖ మంత్రి; మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి |
30 | శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ [ 3745KB ] | సమాచార & ప్రసార శాఖ మంత్రి; మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి |
సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత) |
||
1 | శ్రీ రావు ఇంద్రజీత్ సింహ్ [ 2106KB ] | గణాంకాలు మరియు కార్యక్రమ అమలు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రణాళిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
2 | డాక్టర్ జితేంద్ర సింహ్ [ 1160KB ] | సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); పృధ్వీ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి;సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ ల శాఖ సహాయ మంత్రి;పరమాణు శక్తి విభాగం; మరియుఅంతరిక్ష విభాగం శాఖ సహాయ మంత్రి. |
సహాయ మంత్రులు |
||
1 | శ్రీ శ్రీపాద్ యశో నాయక్ [ 2394KB ] | ఓడరేవు, శిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి;; మరియు పర్యటక శాఖ సహాయ మంత్రి |
2 | శ్రీ ఫగ్గన్ సింహ్ కులస్తే [ 3581KB ] | ఉక్కు శాఖ సహాయ మంత్రి.; మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. |
3 | శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ [ 2336KB ] | జల శక్తి శాఖ సహాయ మంత్రి; మరియు ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ సహాయ మంత్రి. |
4 | శ్రీ అశ్విని కుమార్ చౌబే [ 1690KB ] | వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ఇంకా ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి.; మరియు పర్యావరణం, అడవులు మరియు జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి. |
5 | శ్రీ అర్జున్ రాం మేఘ్ వాల్ [ 978KB ] | పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు; మరియు సంస్కృతి శాఖ సహాయ మంత్రి |
6 | జనరల్ (రిటైర్డ్) వి.కె. సింహ్ [ 785KB ] | రోడ్డు రవాణా, ఇంకా హైవేస్ శాఖ సహాయ మంత్రి.; మరియు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి |
7 | శ్రీ క్రిషన్ పాల్ [ 2234KB ] | విద్యుత్తు శాఖ సహాయ మంత్రి; మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి |
8 | శ్రీ దాన్వే రావు సాహెబ్ దాదారావు [ 4461KB ] | రైల్వేల శాఖ సహాయ మంత్రి; బొగ్గు శాఖ సహాయ మంత్రి; మరియు గనుల శాఖ సహాయ మంత్రి |
9 | శ్రీ రాం దాస్ అఠావలె [ 1952KB ] | సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ సహాయ మంత్రి. |
10 | సాధ్వి నిరంజన్ జ్యోతి [ 880KB ] | వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ఇంకా ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి.; మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. |
11 | శ్రీ సంజీవ్ కుమార్ బల్యాన్ [ 1301KB ] | మత్స్య, పశు పాలన,మరియు పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి. |
12 | శ్రీ నిత్యానంద్ రాయ్ [ 4155KB ] | దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి. |
13 | శ్రీ పంకజ్ చౌదరి [ 2205KB ] | ఆర్థిక శాఖ సహాయ మంత్రి |
14 | శ్రీమతి. అనుప్రియా సింగ్ పటేల్ [ 2459KB ] | వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి. |
15 | ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బగెల్ [ 3564KB ] | చట్టం, ఇంకా న్యాయం శాఖ సహాయ మంత్రి |
16 | శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ [ 1560KB ] | నైపుణ్య అభివృద్ధి, ఇంకా నవపారిశ్రామికత్వం శాఖ సహాయ మంత్రి.; మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి |
17 | సుశ్రీ శోభా కరండ్లజే [ 518KB ] | వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి. |
18 | శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ [ 1389KB ] | సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల శాఖ సహాయ మంత్రి |
19 | శ్రీమతి. దర్శన విక్రమ్ జర్దోష్ [ 1300KB ] | జౌళి శాఖ సహాయ మంత్రి; మరియు రైల్వేల శాఖ సహాయ మంత్రి. |
20 | శ్రీ వి. మురళీధరన్ [ 1364KB ] | విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
21 | శ్రీమతి. మీనాక్షి లేఖి [ 1229KB ] | విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు సంస్కృతి శాఖ సహాయ మంత్రి. |
22 | శ్రీ సోమ్ పర్కాష్ [ 607KB ] | వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి. |
23 | శ్రీమతి. రేణుకా సింగ్ సారుత [ 2186KB ] | ఆదివాసీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి. |
24 | శ్రీ రామేశ్వర్ తేలి [ 937KB ] | పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి;; మరియు శ్రమ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
25 | శ్రీ కైలాష్ చౌదరి [ 2381KB ] | వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి. |
26 | శ్రీమతి. అన్నపూర్ణ దేవి [ 2632KB ] | విద్య శాఖ సహాయ మంత్రి |
27 | శ్రీ ఎ. నారాయణస్వామి [ 1336KB ] | సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ సహాయ మంత్రి. |
28 | శ్రీ కౌషల్ కిషోర్ [ 2234KB ] | గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
29 | శ్రీ అజయ్ భట్ [ 1696KB ] | రక్షణ శాఖ సహాయ మంత్రి; మరియు పర్యటక శాఖ సహాయ మంత్రి |
30 | శ్రీ బి. ఎల్. వర్మ [ 2009KB ] | ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి; మరియు సహాకార శాఖ సహాయ మంత్రి |
31 | శ్రీ అజయ్ కుమార్ [ 1981KB ] | దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
32 | శ్రీ దేవు సింహ్ చౌహాన్ [ 966KB ] | కమ్యూనికేశన్స్ శాఖ సహాయ మంత్రి |
33 | శ్రీ భగవంత్ ఖుబా [ 384KB ] | నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి; మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి |
34 | శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ [ 4628KB ] | పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి |
35 | సుశ్రీ ప్రతిమా భూమిక్ [ 1367KB ] | సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ సహాయ మంత్రి. |
36 | డాక్టర్ సుభాస్ సర్కార్ [ 2186KB ] | విద్య శాఖ సహాయ మంత్రి |
37 | డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరాడ్ [ 4356KB ] | ఆర్థిక శాఖ సహాయ మంత్రి |
38 | డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ [ 2751KB ] | విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు విద్య శాఖ సహాయ మంత్రి |
39 | డాక్టర్ భారతి ప్రవీణ పవార్ [ 2519KB ] | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి. |
40 | శ్రీ బిశ్వేశ్వర్ టుడు [ 1475KB ] | ఆదివాసీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి.; మరియు జల శక్తి శాఖ సహాయ మంత్రి |
41 | శ్రీ శాంతను ఠాకూర్ [ 1278KB ] | ఓడరేవు, శిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి; |
42 | డాక్టర్ ముంజపారా మహేంద్రభాయ్ [ 1337KB ] | మహిళలు మరియు బాల వికాసం శాఖ సహాయ మంత్రి; మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి |
43 | శ్రీ జాన్ బర్లా [ 1741KB ] | అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి. |
44 | డాక్టర్ ఎల్. మురుగన్ [ 2007KB ] | మత్స్య, పశు పాలన, మరియు పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి.; మరియు సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి |
45 | శ్రీ నిసిత్ ప్రమానిక్ [ 2026KB ] | దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి. |
ప్రధాన మంత్రి |
---|
(ఈ పేజీని 07.09.2022 న కడపటి సారిగా మార్పు చేయడమైనది)