శ్రీ కె. కామరాజ్ గారి ని ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటాని కి చెరిగిపోనటువంటి తోడ్పాటు ను శ్రీ కె. కామరాజ్ గారు అందించారు. అంతేకాకుండా, ఒక కరుణాభరితమైనటువంటి పాలకుని గా కూడా ఆయన తనదైన ముద్ర ను వేశారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘శ్రీ కె. కామరాజ్ గారి ని ఆయన జయంతి నాడు గుర్తు కు తెచ్చుకొంటున్నాను. భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటానికి చెరపలేనటువంటి తోడ్పాటు ను ఆయన అందించారు. అంతేకాక, దయాపూరితమైనటువంటి పరిపాలకుని గా కూడా గుర్తింపు ను తెచ్చుకొన్నారు. పేదరికాన్ని మరియు మానవుల ఇక్కట్టుల ను తగ్గించడానికి ఆయన కఠోరమైన శ్రమ ను చేశారు; విద్య మరియు ఆరోగ్యం రంగాల ను మెరుగుపరచడం పైన సైతం కామరాజ్ గారు శ్రద్ధ తీసుకొన్నారు.’’ అని పేర్కొన్నారు.
Remembering Shri K. Kamaraj Ji on his birth anniversary. He made an indelible contribution to India’s freedom struggle and made a mark as a compassionate administrator. He worked hard to alleviate poverty and human suffering. He also focused on improving health and education.
— Narendra Modi (@narendramodi) July 15, 2022