Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాబా బైద్యనాథ్ ధామ్ లో జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

బాబా బైద్యనాథ్ ధామ్ లో జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో గల బాబా బైద్యనాథ్ ధామ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘బాబా బైద్యనాథ్ ధామ్ లో దర్శనం అనంతరం పూజాదికాల లో పాలుపంచుకొన్నాను. హర హర మహాదేవ.’’ అని పేర్కొన్నారు.