Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కిందటి నెల ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్ లో ముఖ్యాంశాలను పొందుపరచిన ఇ-బుక్ ను శేర్ చేసిన ప్రధాన మంత్రి


కిందటి నెల లో జరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లోని ప్రముఖ విషయాలతో పాటు గా జీవనం లోని వివిధ రంగాల కు చెందిన ప్రముఖులు రాసినటువంటి అంతర్ దృష్టి భరిత వ్యాసాల ను కూడా పొందుపరచిన ఒక ఇ-బుక్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘ గత నెల #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ముఖ్య అంశాల తో పాటు జీవనం లోని వివిధ రంగాల కు చెందిన ప్రముఖులు రాసినటువంటి అంతర్ దృష్టి భరిత వ్యాసాల ను పొందుపరచిన ఒక ఆసక్తిదాయక ఇ-బుక్ ను ఇదుగో ఇక్కడ చూడవచ్చును.

http://davp.nic.in/ebook/emay2022/index.html ’’ అని పేర్కొన్నారు.

***