ఫ్రాన్స్ లోని చేట్రెరౌక్స్ లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచ కప్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ మనీష్ నర్వాల్ కు మరియు రుబీనా ఫ్రాన్సిస్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘#Chateauroux2022 లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్న శ్రీ మనీష్ నర్వాల్ ను మరియు రుబీనా ఫ్రాన్సిస్ గారి ని చూసి గర్వపడుతున్నాను.
ఈ ప్రత్యేకమైన గెలుపున కు గాను వారికి ఇవే అభినందన లు. వారు వారి రాబోయే ప్రయాసల లో సైతం రాణించుదురు గాక.’’ అని పేర్కొన్నారు.
Proud of Manish Narwal and Rubina Francis for winning a Gold in the 10m Air Pistol Mixed event at #Chateauroux2022.
— Narendra Modi (@narendramodi) June 8, 2022
Congratulations to them for this special win. Best wishes for their upcoming endeavours. pic.twitter.com/wIppsJyreK