Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్శిప్ లో విజేతలు గా నిలచిన మహిళా బాక్సర్ లతో భేటీ అయిన ప్ర‌ధాన మంత్రి

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్శిప్ లో విజేతలు గా నిలచిన మహిళా బాక్సర్ లతో భేటీ అయిన ప్ర‌ధాన మంత్రి


ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ శిప్ లో విజేతలు గా నిలచిన మహిళా బాక్సర్ లు నిఖత్ జరీన్ గారు, మనీషా మౌన్ గారు మరియు పర్వీన్ హుడ్డా గారు లతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ శిప్ లో భారతదేశాని కి గర్వకారణం గా నిలచినటువంటి బాక్సర్ లు @nikhat_zareen, @BoxerMoun మరియు పర్వీన్ హుడ్డా గారుల తో భేటీ అయినందుకు సంతోషం గా ఉంది. మేం వారి జీవన యాత్రల ను గురించి చక్కగా మాట్లాడుకొన్నాం, మరి మా సంభాషణ లో క్రీడలు అంటే వారికి గల మక్కువ తో పాటుగా జీవనం తాలూకు ఇతర పార్వ్వాలు కూడా చోటు చేసుకొన్నాయి. వారు వారి భావి ప్రయాసల లో సైతం రాణించు గాక; వారి కి ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

***

DS/AK