ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ రత్న లత మంగేశ్ కర్ గారికి ముంబయి లో అంతిమ వందనాన్ని అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘లత అక్కయ్య కు ముంబయి లో నేను అంతిమ వందనాన్ని అర్పించాను. https://t.co/3oKNLaMySB’’ అని తెలిపారు.
Paid my last respects to Lata Didi in Mumbai. pic.twitter.com/3oKNLaMySB
— Narendra Modi (@narendramodi) February 6, 2022
***
DS/SH
Paid my last respects to Lata Didi in Mumbai. pic.twitter.com/3oKNLaMySB
— Narendra Modi (@narendramodi) February 6, 2022