Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు, ఆయన సతీమణి కి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతరసిబ్బంది కి అంతిమ శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి 

జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు, ఆయన సతీమణి కి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతరసిబ్బంది కి అంతిమ శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు, ఆయన సతీమణి కి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతర సిబ్బంది కి అంతిమ శ్రద్ధాంజలి ని అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు, ఆయన సతీమణి కి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతర సిబ్బంది కి నా యొక్క అంతిమ శ్రద్ధాంజలి ని ఘటించాను. వారి అమూల్యమైనటువంటి తోడ్పాటు ను భారతదేశం ఎప్పటికీ మరచిపోదు.’’ అని పేర్కొన్నారు.