ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాశవాణి మైత్రి ప్రారంభ సందర్భంగా ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)కి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.
“భారతదేశ రాష్ట్రపతి ఆకాశవాణి మైత్రి ని ప్రారంభించిన సందర్బంగా ఆకాశవాణి (ఎ ఐ ఆర్) కు ఇవే నా అభినందనలు. దీనిని భారతదేశంలోను, బంగ్లాదేశ్ లోను వినవచ్చు.
ఆకాశవాణి మైత్రి భారతదేశం, బంగ్లాదేశ్ ల ప్రజల మధ్య స్నేహ సేతువుగా సేవలను అందించగలుగుతుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.
Congratulations to @AkashvaniAIR on launch of #AkashvaniMaitree, inaugurated by @RashtrapatiBhvn. This can be heard in India & Bangladesh.
— Narendra Modi (@narendramodi) August 23, 2016
#AkashvaniMaitree will serve as one more bridge of friendship between people of India & Bangladesh. @AkashvaniAIR https://t.co/1bQY1kfDNg
— Narendra Modi (@narendramodi) August 23, 2016