Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతికి ఆయన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు ఆయన జన్మదినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

రాష్ట్రపతి గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన తన వినమ్ర వ్యక్తిత్వం తో యావత్తు దేశంలో అందరి కి అభిమాన పాత్రుడు అయ్యారు. ఆయన శ్రద్ధంతాను పేదల కు, సమాజం లో ఆదరణ కు నోచుకోకుండా మిగిలిపోయిన వర్గాల కు సాధికారిత ను కల్పించడం పైన ఉంటుంది, ఆ శ్రద్ధ అనుకరించదగ్గది. ఆయన చక్కని ఆయురారోగ్యాల తో జీవించుదురు గాక’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH