Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద అటల్ గారి కి శ్రద్ధాంజలి సమర్పించిన ప్రధాన మంత్రి

‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద అటల్ గారి కి శ్రద్ధాంజలి సమర్పించిన ప్రధాన మంత్రి

శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కి ‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఈ రోజు ఉదయం, ‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద అటల్ గారి కి శ్రద్ధాంజలి ని సమర్పించాను’’ అని పేర్కొన్నారు.

***
DS/AK