ప్రసిద్ధ గుజరాతీ కవి శ్రీ అనిల్ జోషి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
“గుజరాతీ సాహిత్యంలో ప్రసిద్ధ కవి శ్రీ అనిల్ జోషి కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆధునిక గుజరాతీ సాహిత్యంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సాహితీ ప్రియులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.
ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન હંમેશાં યાદ રહેશે.
— Narendra Modi (@narendramodi) February 26, 2025
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર તથા સાહિત્ય રસિકોને સાંત્વના...
ૐ શાંતિ...!!