Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ అనిల్ జోషి మృతికి ప్రధాని సంతాపం


ప్రసిద్ధ  గుజరాతీ కవి శ్రీ అనిల్ జోషి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

“గుజరాతీ సాహిత్యంలో ప్రసిద్ధ కవి శ్రీ అనిల్ జోషి కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆధునిక గుజరాతీ సాహిత్యంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానుఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకుసాహితీ ప్రియులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.