Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు బోధ్ గ‌యను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ రేపు బోధ్ గ‌య‌ను సంద‌ర్శించ‌నున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో మ‌హాబోధి మందిరాన్ని, ప‌విత్ర బోధి వృక్షాన్ని ద‌ర్శించుకుంటారు. చెతియ క‌రిక – ద పిలిగ్రిమేజ్ అండ్ క్వెస్ట్ ఫ‌ర్ ట్రూత్‌. ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభిస్తారు.