Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హారాష్ట్ర‌లోనిధూలెనిసంద‌ర్శించిప‌లుఅభివృద్ధిప్రాజెక్టుల‌నుఆవిష్క‌రించినప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్ర‌మోదీ

మ‌హారాష్ట్ర‌లోనిధూలెనిసంద‌ర్శించిప‌లుఅభివృద్ధిప్రాజెక్టుల‌నుఆవిష్క‌రించినప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్ర‌మోదీ

మ‌హారాష్ట్ర‌లోనిధూలెనిసంద‌ర్శించిప‌లుఅభివృద్ధిప్రాజెక్టుల‌నుఆవిష్క‌రించినప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్ర‌మోదీ

మ‌హారాష్ట్ర‌లోనిధూలెనిసంద‌ర్శించిప‌లుఅభివృద్ధిప్రాజెక్టుల‌నుఆవిష్క‌రించినప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్ర‌మోదీ


ప్ర‌ధాన‌మంత్రిశ్రీనరేంద్ర‌మోదీఈరోజుమ‌హారాష్ట్ర‌లోనిధూలెనిసంద‌ర్శించారు.

ఈసంద‌ర్భంగారాష్ట్రంలోఆయ‌నప‌లుప్రాజెక్టుల‌నుఆవిష్క‌రించారు. మ‌హారాష్ట్రగ‌వ‌ర్న‌ర్శ్రీసి.విద్యాసాగ‌ర్‌రావు,

కేంద్రమంత్రులుశ్రీనితిన్‌గ‌డ్క‌రి, కేంద్రర‌క్ష‌ణశాఖస‌హాయమంత్రిడాక్ట‌ర్ సుభాష్భ‌మ్రే,

మ‌హారాష్ట్రముఖ్య‌మంత్రిదేవేంద్రఫ‌డ్న‌వీస్ఈకార్య‌క్ర‌మాల‌లోపాల్గొన్నారు.

పుల్వామాలోఉగ్ర‌వాదులదాడిలోప్రాణ‌త్యాగంచేసినజ‌వాన్లవీరోచితసేవ‌ల‌నుప్ర‌ధాన‌మంత్రికొనియాడారు.

ఈవిషాదస‌మ‌యంలోజాతియావ‌త్తువారికిఅండ‌గాఉంటుంద‌నిచెప్పారు. ఉగ్ర‌వాదమూక‌ల‌కుగ‌ట్టిహెచ్చ‌రికపంపుతూప్ర‌ధాన‌మంత్రి, ఇత‌రులవ్య‌వ‌హారాల‌లోజోక్యంచేసుకోరాద‌న్న‌దిభార‌త‌దేశవిధాన‌మనిఅన్నారు.

అయితేఎవ‌రైనాభార‌తకార్య‌క‌లాపాల‌లోజోక్యంచేస‌కుంటేఅలాంటివారినిశిక్షించకుండావ‌ద‌ల‌బోమ‌నిఅన్నారు.

“అస‌మానధైర్య‌సాహ‌సాలుగ‌లభ‌ర‌త‌మాతపుత్రులైనజ‌వాన్ల‌కువారికిజ‌న్మ‌నిచ్చినవీర‌మాత‌ల‌కునేనుసెల్యూట్చేస్తున్నాను.

పుల్వామాదాడుల‌కుపాల్ప‌డినవారినిచ‌ట్టంముందునిల‌బెడ‌తాం.

ఈభార‌త‌దేశంకొత్తదార్శ‌నిక‌త‌తోముందుకుపోతున్నన‌వ‌భార‌త‌దేశ‌మ‌ని, ప్ర‌పంచంగుర్తిస్తుంద‌ని, ప్ర‌తిక‌న్నీటిబొట్టుకుప్ర‌తీకారంతీర్చుకుంటామ‌ని” ప్ర‌ధానిఅన్నారు.

పిఎంకెఎస్‌వైప‌థ‌కంకిందప్ర‌ధాన‌మంత్రిదిగువప‌న‌జారామీడియంప్రాజెక్టునుప్రారంభించారు. ఈప్రాజెక్టుదూలె, దానిప‌రిస‌రప్రాంంతాల‌లోని 21 గ్రామాల‌కుచెందిన 7585 హెక్టార్లభూమికినీటిపారుద‌లస‌దుపాయంక‌లిపిస్తుంది. ఇదినీటికొర‌త‌తోఇబ్బందిప‌డేఈప్రాంతానికిజీవ‌నరేఖ‌గాఉండ‌నుంది.మ‌హారాష్ట్ర‌, ధూలె , దేశంలోనిప‌లుఇత‌రప్రాంతాల‌లోనీటిపారుద‌లస‌దుపాయాల‌నుమ‌రింతమెరుగుప‌రిచేందుకుప్ర‌ధాన‌మంత్రినీటిపారుద‌లప్రాజెక్టునుప్రారంభించిన‌ట్టుప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. గ‌డ‌చిననాలుగుసంవ‌త్స‌రాల‌లో 99 నీటిపారుద‌లప్రాజెక్టుల‌నుత్వ‌రిత‌గ‌తినపూర్తిచేసేందుకుచ‌ర్య‌లుతీసుకున్న‌ట్టుచెప్పారు. ఇందులో 26 ప్రాజెక్టులుమ‌హారాష్ట్ర‌లోనేఉన్నాయ‌ని, పంజారాప్రాజెక్టుఇందులోఒక‌ట‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. ఈప్రాజెక్టును 25 సంవ‌త్స‌రాలక్రితంకేవ‌లం 21 కోట్లరూపాయ‌ల‌తోప్రారంభించార‌నిప్ర‌స్తుతందీనిని 500 కోట్లరూపాయ‌లఖ‌ర్చుతోపూర్తిఅయింద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.మ‌హారాష్ట్ర‌లోనినీటికోర‌తగ‌లప్రాంతాలదాహార్తినితీర్చేందుకుచేప‌ట్టినత‌మచ‌ర్య‌ల‌లోభాగంగాఈప‌థ‌కాన్నిపూర్తిచేసిన‌ట్టుప్ర‌ధానిచెప్పారు.

ప్ర‌ధాన‌మంత్రిజ‌ల‌గాన్‌- ఉధానారైల్వేలైన్డ‌బ్లింగ్‌, విద్యుదీక‌ర‌ణప్రాజెక్టునుజాతికిఅంకితంచేశారు. రూ 2400 కోట్లరూపాయ‌లఈప్రాజెక్టునుగ‌తనాలుగుసంవ‌త్స‌రాల‌లోఫాస్ట్‌ట్రాక్ప్రాజెక్టుగాచేప్టారు.

ప్ర‌జ‌ల‌నుచేర‌వేయ‌డానికిస‌ర‌కుర‌వాణానుసుల‌భ‌త‌రంచేయ‌డానికిదీనినిచేప‌ట్టారు. ఈరైల్వేలైనుఉత్త‌ర‌, ద‌క్షిణభార‌తదేశాల‌నుక‌ల‌ప‌డ‌మేకాకుండాచుట్టుప‌క్క‌లప్రాంతాలఅభివృద్ధికిఎంత‌గానోదోహ‌ద‌ప‌డుతుంది.

ఈసంద‌ర్భంగాప్ర‌ధాన‌మంత్రిభుసావ‌ల్‌- బంద్రాఖందేష్ఎక్స్‌ప్రెస్రైల‌నుజెండాఊపివీడియోలింక్‌ద్వారాప్రారంభించారు. ఈ రైలుముంబాయి- భుసావ‌ల్మ‌ధ్యనేరుగాఅనుసంధాన‌తక‌లిగిఉంటుంది. ప్ర‌ధాన‌మంత్రినంద‌ర్‌బార్‌- ఉధానామెమురైలు, ఉధానా – ప‌లాడిమెమురైలునుకూడాజెండాఊపిప్రారంభించారు.

ధూలె- న‌ర్‌దానా 51 కిలోమీట‌ర్ల రైల్వేలైనుకు ,అలాగే 107 కిలోమీట‌ర్లజ‌ల్‌గాన్‌-

మన్‌మాడ్మూడ‌వరైల్వేలలైనుకుబ‌ట‌న్నొక్కిప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేశారు.

ఈప్రాజెక్టులురైల్వేట్రాఫిక్నిర్వ‌హ‌ణ‌నుమెరుగుప‌ర‌చ‌డానికిత‌క్కువస‌మ‌యంలోగ‌మ్య‌స్థానాలుచేర‌డానికిఉప‌క‌రిస్తుంది.
ఈప్రాజెక్టులుఈప్రాంతఅభివృద్ధి,

అనుసంధాన‌త‌కుఎంత‌గానోఉప‌క‌రించ‌నున్నాయ‌నిధూలెత్వ‌ర‌లోనేఅభివృద్ధిలోసూర‌త్‌కుపోటీగానిల‌వ‌నున్న‌ద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.
సుల్‌వాడేజామ్‌ఫాక‌నోలిఎత్తిపోత‌లప‌థ‌కాన్నికూడాప్ర‌ధానిఆవిష్క‌రించారు.

ఈప‌థ‌కంతాపిన‌దినుంచినీటినితెచ్చిఅనుసంధానితడ్యామ్‌ల‌కు , చెరువుల‌కు, కాలువ‌ల‌కునీటినిస‌ర‌ఫ‌రాచేయ‌నుంది. దీనివ‌ల్ల 100 గ్రామాల‌లోనిల‌క్షమందిరైతుల‌కుప్ర‌యోజ‌నంక‌లుగుతుంది.

అమృత్ప‌థ‌కంకిందధూలెన‌గ‌రానికి 500 కోట్లరూపాయ‌లఅంచ‌నావ్య‌యంతోచేప‌ట్ట‌నున్నమంచినీటిస‌ర‌ఫ‌రా, భూగ‌ర్భమురుగునీటిపారుద‌లవ్య‌వ‌స్థప్రాజెక్టులకుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేశారు. ఈ మంచినీటిస‌ర‌ఫ‌రాప‌థ‌కంధూలెప్రాంతంనీటిక‌ష్టాల‌నుతీర్చిసుర‌క్షితమంచినీటిస‌ర‌ఫ‌రానుఅందించ‌నుంది.
త‌మప్ర‌భుత్వందేశంలోనిప్ర‌తిఒక్కపౌరుడిజీవితాన్నిసుల‌భ‌త‌రంచేయ‌డానికిత‌మప్ర‌భుత్వంప్ర‌తిఒక్కచ‌ర్యాతీసుకొంటున్న‌ట్టుప్ర‌ధాన‌మంత్రితెలిపారు. ఆయుష్మాన్భార‌త్ప‌థ‌కంప్రారంభించినస్వ‌ల్పవ్య‌వ‌ధిలో 12 ల‌క్ష‌లమందిప్ర‌యోజ‌నంపొందార‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.

ఇందేలో 70 వేలమందిపేషెంట్లుమ‌హారాష్ట్రనుంచేప్ర‌యోజ‌నంపొందార‌నిఅందులోనూధూలెనుంచి 1800 ఉన్నార‌నిఅన్నారు.

పేద‌లు, అణ‌గారినవ‌ర్గాలప్ర‌జ‌ల‌కుఈప‌థకంఒకఆశారేఖ‌గానిలుస్తున్న‌ద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.