Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐబిఎస్ఎ వరల్డ్గేమ్స్ లో స్వర్ణాన్ని గెలిచినందుకు భారతదేశాని కి చెందిన దృష్టిజ్ఞానం లోపించినమహిళల జట్టు కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి 


ఐబిఎస్ఎ వరల్డ్ గేమ్స్ లో స్వర్ణ పతకం గెలిచినందుకు భారతదేశాని కి చెందిన దృష్టి జ్ఞానం లోపించిన మహిళల జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

సామాజిక మాధ్యం ‘X’ లో శ్రీ నరేంద్ర మోదీ ఒక పోస్టు ను నమోదు చేస్తూ, అందులో –

‘‘ఐబిఎస్ఎ వరల్డ్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు భారతదేశాని కి చెందిన దృష్టి జ్ఞానం లోపించిన మహిళల జట్టు కు ఇవే అభినందన లు. మన క్రీడాకారిణుల లోని అజేయమైనటువంటి సత్తువ కు మరియు ప్రతిభ కు ఈ సుప్రతిష్ఠిత కార్యసిద్ధి ఉదాహరణ గా నిలుస్తున్నది. భారతదేశం గర్వం తో ఉప్పొంగిపోతోంది.’’ అని పేర్కొన్నారు.