Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈద్‌-ఉల్‌-అధా సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   ద్‌-ఉల్‌-అధా పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఈద్‌-ఉల్‌-అధా పర్వదినం నేపథ్యంలో ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ పవిత్ర సందర్భం ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే సమాజంలో ఐక్యత, సోదర భావం, సామరస్య స్ఫూర్తి వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను… ఈద్‌ ముబారక్‌” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

*****

DS/ST