సౌదీ అరేబియా లో మక్కా సమీపం లో బస్సు దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్వక్తం చేశారు.
‘‘సౌదీ అరేబియా లోని మక్కా లో ఒక బస్సు ప్రమాదాని కి గురైందన్న వార్త తెలిసి వ్యథాభరితుడినయ్యాను. మృతుల కుటుంబాల కు ఇదే నా సంతాపం. క్షతగాత్రులు త్వరిత గతి న కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Anguished by the news of a bus crash near Mecca in Saudi Arabia. Condolences to the families of those who lost their lives. Praying for a quick recovery of the injured.
— Narendra Modi (@narendramodi) October 17, 2019
******