ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ రేపు బోధ్ గయను సందర్శించనున్నారు. తన పర్యటనలో మహాబోధి మందిరాన్ని, పవిత్ర బోధి వృక్షాన్ని దర్శించుకుంటారు. చెతియ కరిక – ద పిలిగ్రిమేజ్ అండ్ క్వెస్ట్ ఫర్ ట్రూత్. ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు.
Will join "Samvad"- Global Hindu-Buddhist Initiative in Bodh Gaya. Looking forward to interacting with Buddhist saints, scholars & delegates
— Narendra Modi (@narendramodi) September 5, 2015