Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళలు వారి స్థానిక వ్యవసాయ సంబంధి సప్లయ్  చైన్ లకు ముఖ్య స్టేక్ హోల్డర్స్ గా రూపొందడం లోనమో డ్రోన్ దీదీ పథకం సాయపడుతున్నది: ప్రధాన మంత్రి


నమో డ్రోన్ దీదీ పథకం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ పథకం మహిళలు వారి స్థానిక వ్యవసాయ సంబంధి సప్లయ్ చైన్ లలో మరియు గ్రామీణ సమృద్ధి లో కీలక స్టేక్ హోల్డర్స్ గా మారేందుకు సహాయకారి గా నిలుస్తోంది అని ఆయన అన్నారు.

 

కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్‌సుఖ్ మాండవియా వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో ప్రస్తావిస్తూ –

 

‘‘మహిళలు ఏ విధం గా వారి స్థానిక వ్యవసాయ సంబంధి సప్లయ్ చైన్ లలో మరియు గ్రామీణ సమృద్ధి లో కీలక స్టేక్ హోల్డర్స్ గా మారేందుకు వారికి సాయపడటానికి నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఉద్దేశించిందీ కేంద్ర మంత్రి శ్రీ @mansukhmandviya గారు వివరించారు.’’ అని పేర్కొన్నారు.