Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రసిద్ధ అసమీ రచయిత శ్రీ అతులానంద గోస్వామి కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్రసిద్ధ అసమీ రచయిత శ్రీ అతులానంద గోస్వామి జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ప్రసిద్ధ రచయిత శ్రీ అతులానంద గోస్వామి గారి కన్నుమూశారని తెలిసి దుఃఖించాను.  ఆయన రచనల కు గొప్ప పొగడ్త లభించింది; ఆయన రచనల లో సంవేదన శీలత మరియు వైవిధ్యం వేనోళ్ళ ప్రశంసల కు పాత్రమయ్యాయి.  అసమీ సాహిత్యాని కి ఆంగ్ల భాష లో విస్తృత ఆదరణ ను సంపాదించి పెట్టడానికని ఆయన ఎంతగానో పాటుపడ్డారు.  ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించేవారికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

বিশিষ্ট লেখক শ্ৰী অতুলানন্দ গোস্বামীদেৱৰ বিয়োগত মৰ্মাহত হৈছো। তেওঁৰ কৰ্মৰাজিয়ে বিপুল সমাদৰ লাভ কৰিছিল আৰু ইয়াৰ বিবিধতা আৰু সংবেদনশীলতাৰ বাবে প্ৰশংসিত হৈছিল। তেওঁ ইংৰাজীত অসমীয়া সাহিত্যক জনপ্ৰিয়কৰণৰ অৰ্থে বিশেষ প্ৰচেষ্টা গ্ৰহণ কৰিছিল। তেওঁৰ পৰিয়ালবৰ্গ আৰু অনুৰাগীসকললৈ সমবেদনা জ্ঞাপন কৰিছো। ঔম শান্তি।

 

 

 

 

*****

 

DS/TS